భూపాలపల్లి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): రామగుండం-మణుగూరు రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాఽధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల...
రామగుండం-మణుగూరు రైల్వేలైన్ మంజూరు చేయాలి